మన M.P ల జీతభత్యాలు ఎంతో తెలుసా...?
ఎంపీలకు నెలకు రూ.లక్ష వేతనం వస్తుంది.
అదనంగా నియోజకవర్గంలో ఖర్చుల కింద రూ. 70వేలు మరియు
కార్యాలయం ఖర్చుల కింద రూ.60 వేలు వస్తాయి..
పార్లమెంట్ మరియు ఇతర అధికారిక సమావేశాలకు హాజరైతే రోజువారీ అలవెన్సులు, వసతి, ప్రయాణ ఖర్చుల కింద రూ.2వేలు ఇస్తారు.
తమ భార్యతో కలిసి ఎంపీలు ఏడాదిలో 34 సార్లు దేశీయంగా
ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేయొచ్చు.
అధికారిక మరియు పర్సనల్ టూర్ నిమిత్తం రైళ్లలో First Class లో ఉచిత ప్రయాణం, నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఖర్చును క్లెయిమ్
చేసుకోవచ్చు.
ఎంపీలకు వసతి ఉచితం. అధికారిక వసతి వద్దనుకుంటే నెలకు రూ.2 లక్షల హోమ్ అలవెన్స్ తీసుకోవచ్చు.
ఏటా 1,50,000 Calls Free.
High Speed Internet.
50000 యూనిట్ల విద్యుత్ మరియు 4000 కి.లీటర్ల వాటర్ ఫ్రీ.
అంతే కాదు అండి....
ఒకసారి మాత్రమే ఎంపీగా చేసిన వారికి నెలకు రూ.25వేలు పింఛన్.
మరియు
ఎంపీలు వారి ఫ్యామిలీకి CGHS కింద ఉచిత వైద్య సదుపాయం.