లిక్కర్ షాప్ లు దక్కించుకున్న తెలంగాణ యువకుడు..!


లిక్కర్ వ్యాపారంలోకి దూసుకొస్తున్న యువ పారిశ్రామికవేత్తలు.

తెలంగాణకు చెందిన MSR యువసేన అధ్యక్షుడు మన్నె సాయి చరణ్ 

మచిలీపట్నం Wine Shop No.6 మరియు తాడిపత్రిలో మరో Wine Shop దక్కించుకున్నారు. 

మన్నె సాయి చరణ్ Astrology Application Co-Founder గా, Real Estate మరియు పలు వ్యాపారాలు వృత్తి ఐతే....

MSR యువసేన ద్వార నిరు పేదలకు సేవ చేయడం ఈ యువ తెలంగాణ యువకుడి ప్రవృత్తి.

ఈ తెలంగాణ యువకుడు కు ఆంధ్ర మరియు తెలంగాణకు చెందిన వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు మరియు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.