Condom Use: కండోమ్స్ వాడకం వల్ల లైంగిక ఉద్రేకం తగ్గుతుందా...?


కండోమ్స్ వాడకం వల్ల లైంగిక ఉద్రేకం తగ్గుతుందా...?

చాలా మంది కొన్ని సంవత్సరాల నుండి కండోమ్స్ ను వాడుతుంటారు. ఇలాంటి వారికి కండోమ్స్ పట్ల చాలా అనుమానాలు కలుగుతాయి.

అంటే కండోమ్ లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల లైంగిక కోరికలు మరియు లైంగిక అనుభూతులు తగ్గుతాయని భావిస్తారు. 

అయితే 2007లోనే ఇండియానా యూనివర్శిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో....

కండోమ్స్ ను వాడటం వల్ల ఎలాంటి లైంగిక సుఖాలు, భావోద్వేగాలు తగ్గవని తేలింది. 

కండోమ్స్ అవాంఛిత గర్భాన్ని నివారించడానికి, లైంగిక సంక్రమణ వ్యాధులను నివారించడానికి మాత్రమే ఉపయోగపడతాయని గమనించాలి.

వీటిని ఇందుకోసం మాత్రమే ఉపయోగిస్తారు.