Lifestyle

Two Condoms: ఒకేసారి రెండు కండోమ్స్ వాడొచ్చా…?

ఒకేసారి రెండు కండోమ్స్ వాడొచ్చా…?
అయితే ప్రతి ఒక్కరూ గర్భనిరోధక సాధనాలను ఉపయోగించేటప్పుడు ఎలాంటి సమస్యలు రావొద్దని కోరుకుంటారు.
అందుకే కొంతమంది ఒకేసారి రెండు కండోమ్స్ ను కూడా వాడేస్తుంటారు.
కానీ శాస్త్రీయంగా ఇలా చేయండం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
ఎందుకంటే ఒకేసారి రెండు కండోమ్స్ ను వాడితే రెండింటి మధ్య చాలా ఒత్తిడి, ఘర్షణ ఏర్పడుతుంది.
ఫలితంగా ఈ రెండూ చిరిగిపోతాయి. దీంతో వీటిని ఉపయోగించలేరు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button